19 August, 2026 | 3:11 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్‌ను అభినందించిన రాహుల్ గాంధీ

29-11-2024 12:31 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ షేట్కార్ కు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ ప్రతిపక్షనేత ఎంపీ రాహుల్ గాంధీని మహరాష్ట్ర నాందేడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బల్వంత్ రావు, రవీందర్ చౌవాన్ గెలుపులో కీలకపాత్రం పోషించినందుకు పార్లమెంట్లో ప్రియాంకగాంధీ, బల్వంత్ రావు రవీందర్ చవాన్ ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కు రాహుల్ గాంధీ అభినందించారు.