3 March, 2026 | 7:39 AM

పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఫ్లైట్‌లో ప్రయాణించిన రాహుల్ యాదవ్

03-03-2026 12:16 AM

మేడ్చల్ అర్బన్ మార్చి 2(విజయక్రాంతి):భారత పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాహుల్ యాదవ్ ఫ్లైట్ లో ప్రయాణించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంఎస్సీపై నేత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ భారత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సార్ధకమైన చర్యలు జరిగాయని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా పనిచేయాలని యువకులకు సూచించినట్లు రాహుల్ యాదవ్ వెల్లడించారు.