calender_icon.png 4 August, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయ ప్రధాన రహదారి విస్తరణ పనులు వేగవంతం

03-08-2025 10:12:16 PM

22 లక్షలతో మట్టి కుప్పలు తొలగింపు

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రాజన్న ఆలయ ప్రధాన రహదారి విస్తర పనులు వేగవంతం రూ.22 లక్షలతో మట్టి కుప్పలు తొలగించుటకు టెండర్ల నిర్వహణ రాజన్న ఆలయం నుండి ముల వాగు వంతెన వరకు 47 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు రోడ్డు వెడల్పుతో రాజన్న భక్తులు, పట్టణ వాసుల కష్టాలు తీరానున్నాయి.