17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మంథని మొసళ్ల మడుగులో అరుదైన చేప లభ్యం

02-01-2026 01:18 AM

మంథని, జనవరి1(విజయక్రాంతి): మంథని మండలంలోని ఖానాపూర్ ఖాన్ గ్రామాల శివారులోని ముసళ్ళ అభయారణ్యం ఎల్మడుగులో గురు వారం ఉదయం అరుదైన సముద్రపు చేప లభ్యమయింది. ఇది నాలుగున్నర కిలోల బరువు ఉందని, దీని పేరు శీతల్ అంటారని స్థానికులు తెలిపారు. ఈ చేప వాలుగా చేప రూపాన్ని సంతరించుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో ఇలాంటి చేపల లభ్యం కావడం ఇదే మొదటిసారని అక్కడివారు తెలిపారు. వర్షాకాలం వరదల సమయంలో ఈ చేప వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.