8 August, 2026 | 10:59 PM

స్ప్రింగ్ హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స

08-08-2026 09:35 PM

- గైనకాలజిస్ట్ డాక్టర్ సంఘమిత్ర 

మణుగూరు టౌన్,(విజయక్రాంతి): పట్టణంలోని  స్ప్రింగ్ హాస్పిటల్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సంఘమిత్ర ఆధ్వర్యంలో శనివారం అరుదైన ఆపరేషన్ నిర్వహించి రెండు కేజీల కనితిని తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కు చెందిన దేవరపు పద్మ తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు. 

పద్మను అన్ని వైద్య పరీక్షలు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేశామని డాక్టర్ సంఘమిత్ర తెలిపారు ప్రముఖ. గైనకాలజిస్ట్ సంఘమిత్ర తో పాటు సీనియర్ భద్రాచలం కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సోమయ్య కలిసి అరుదైన ఆపరేషన్ నిర్వహించి రెండు కేజీల కనితి ని తొలగించారు . అనంతరం బాధితురాలు పద్మ , భర్త నాగేశ్వరరావులు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.