9 April, 2026 | 6:30 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

IPL: ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ

29-05-2025 10:11 PM

ముల్లన్‌పూర్: ఐపీఎల్(IPL-2025) చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న క్వాలీపైయర్-1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) 8 వికెట్ల తేడాతో గెలుపోంది ఫైనల్ కు చేరుకుంది. 102 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది.