calender_icon.png 15 July, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలాపై ఆక్రమణల తొలగింపు

14-11-2024 12:00:00 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఆసిఫా బాద్ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్ సమీపంలో నాలాపై ఏర్పడిన అక్రమ నిర్మాణాలను బుధవారం అధికారులు తొలగించారు. ఆక్రమణదారులకు గతంలోనే రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. అయినప్పటికీ సదరు వ్యక్తులు ఆక్ర మణలు తొలగించకపోవడంతో బు ధవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించారు.