16 April, 2026 | 12:04 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బలను తొలగింపు...

27-03-2025 07:32 PM

రోడ్డు భవనాల శాఖ డీఈ రవీందర్..

హత్నూర: హత్నూర మండలం పరిధిలోని కాసాల 12 వార్డులో ప్రధాన రహదారి పక్కన ఫుట్ పాత్ పై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణ డబ్బలను తొలగిస్తామని రోడ్డు భవనాల శాఖ డీఈ రవీందర్ యజమానులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి ఫుట్ పాత్ పై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డబ్బల యజమానుదారులకు నోటీసులు పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇచ్చి తొలగిస్తామని ఆయన అన్నారు. అసలు డబ్బల యజమానుదారులు కాకుండా కిరాయిలకు ఇచ్చి డబ్బులు సొమ్ము చేసుకోవడం సరైనది కాదని డబ్బల ముంగట సూచిక బోర్డులు కూలర్లు ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేయడం ద్వారా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉందని ఏది ఏమైనా అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.