14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు

23-10-2024 10:28 AM

అమరావతి: పులివెందుల సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో  పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి, స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.