19 August, 2026 | 3:10 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

ఆర్టీసీ కార్మికుల సంబురాలు

26-04-2026 12:00 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 25 : ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం కావడంతో శనివారం ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. బండ్లగూడ, హయత్ నగర్ డిపోలో మూడు రోజులుగా సమస్యల సాధనకై సమ్మె చేస్తున్న సందర్భంలో కార్మికుల డిమాండ్లను మంత్రుల కమిటీ నెరవేర్చడానికి అంగీకరించినందున బండ్లగూడ డిపోలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు తిరిపించుకుంటూ సం బురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగార్జున రెడ్డి, పాపయ్య, కిషన్, ఏఎస్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్  తోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.