4 July, 2026 | 3:27 AM

సెయిల్ రికార్డు టర్నోవర్

22-05-2024 01:15 AM

న్యూఢిల్లీ, మే 21: ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,375 కోట్ల రికార్డు టర్నోవర్ నమోదుచేసింది. 2022 ఈ టర్నోవర్ రూ.1,04,447 కోట్లు. అయితే జనవరిెేమార్చి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 3 శాతం క్షీణించి రూ.1,159 కోట్ల నుంచి రూ.1,126 కోట్లకు తగ్గింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.1 చొప్పున తుది డివిడెండు సిఫార్సుచేసింది.