30 June, 2026 | 7:53 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

రామగుండంలో సజీవ సమాధి..

03-12-2024 04:48 PM

సింగరేణి అర్జీ -2లో ఘోర ఘటన..

రామగుండం (విజయక్రాంతి): సింగరేణి రామగుండం -2 లో మంగళవారం ఘోర ఘటన సంభవించింది. గతంలో మూసివేసిన జీడికే -7 ఎల్ ఈ పీ గని వద్ద ఇసుక బంకర్ కూలిన ఘటనలో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ సజీవ సమాధి అయ్యాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.