4 May, 2026 | 9:34 PM

దోరకుంటలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ

04-05-2026 08:13 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనుల నిర్వహణ లో డెంగ్యూ నివారణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సర్పంచ్ పాలకి సురేశ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేసి ,స్ప్రే చేయడం జరిగినది ముందస్తుగా జ్వరాలు రాకుండా మురికి కాలవలలో నీరు నిల్వ లేకుండా   పరిశుద్ధ పనులను చేశారు.