15 June, 2026 | 7:58 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

అంబర్ పేటలో ఘనంగా సర్పంచ్ జన్మదిన వేడుకలు

14-02-2026 06:52 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): అంబర్పేటలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అరుట్ల కవిత అనిల్  జన్మదిన వేడుకలు శనివారం కేక్ కటింగ్ గ్రామస్తుల మధ్యలో జరుపుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సత్య గౌడ్ వార్డ్ మెంబర్స్ ఫిరంగి అశోక్ ఈశ్వర్ గౌడ్ చంద్రారెడ్డి, బిళ్ళకుర్తి నికిత, నిమ్మ బాబు ,మనోజ్ ,నీల దేవరాజు, బిజెపి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, కారింగుల నారాయణ, వడ్డే కిష్టయ్య, పులబోయిన శ్రీను ,శ్రీధర్, రోబర్ కిషన్ రావు, గ్రామపంచాయతీ సిబ్బంది  సిద్ధ రాములు, రవి ఎలుక పెళ్లి పెద్దరాజయ్య, మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు.