28 April, 2026 | 4:44 PM

Breaking News

బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •   కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు   •   సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు యూత్ కాంగ్రెస్ పాలాభిషేకం   •   ఏకాగ్రత, మేధస్సు పెంపొందించేందుకు చెస్ చాలా ఉపయోగకరం   •   కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా వర్క్‌షాప్‌లో మంటలు   •  

దుబ్బ తండాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ మత్రు నాయక్

28-04-2026 03:00 PM

కారేపల్లి,(విజయక్రాంతి): దుబ్బ తండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. దుబ్బ తండ బస్ స్టాండ్ సెంటర్ లో చలివేంద్రాన్ని సర్పంచ్ ఆంగోతు మత్రు నాయక్ కార్యదర్శి రఘులు ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ మత్రు నాయక్ తెలిపారు.

వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్దికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈకార్యక్రమంలో భూక్య లచ్చిరాం.బానోతు శ్రీరాం.మలోతు డకు . లక్ష్యం.నంద.గనేష్ . బాబురావు.రవి.రమేష్. గ్రామపంచాయతీ సిబ్బంది మహేష్ . రవి. హిట్లర్. రమేష్. బిల్ తీ. తదితరులు పాల్గొన్నారు.