19 June, 2026 | 5:14 PM

Breaking News

మృతి చెందిన మావోయిస్టు పొలాలలో తవ్వకాలు   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడు బాధ్యత   •   పోచమ్మ బోనాల వేడుకల్లో ఏనుగు మనోహర్ రెడ్డి   •   కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్   •   ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •  

నివాళులర్పించిన సర్పంచ్ వినోద్

19-06-2026 04:25 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామం సొసైటీ ఎస్టీ కాలనీకి చెందిన మడివి వెంకటేష్ (చిన్నోడు) గురువారం అనారోగ్య కారణాలతో మృతి చెందగా శుక్రవారం జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు సురభి రాజేష్,రామాచారి,మరీదు నాగు,కురం రామకృష్ణ పాల్గొని నివాళులర్పించారు.