calender_icon.png 23 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వేడుకలో సత్యవతి రాథోడ్

23-09-2025 12:12:17 AM

కరీంనగర్, సెప్టెంబర్22(విజయక్రాంతి); బిఆర్‌ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యం లో నగరంలోని మహాత్మజ్యోతిభాపులే మైదానం లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హాజరైన. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీ త,మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ తుల ఉమ. స్థానిక ఎమ్మెల్యే గంగుల.

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు , నగర బిఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి -హరిశంకర్.మా జీ కార్పొరేటర్లు. ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలుపాల్గొన్నారు.