23-09-2025 12:13:32 AM
ఎల్లారెడ్డిపేట,సెప్టెంబర్22 (విజయక్రాంతి)మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీ వద్ద శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతు న్న తమ మిత్రుడు బాలరాజు తల్లి కళావతికి సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 10, 000 సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ అధ్యక్షుడు వెం కటరమణ,వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండి సాదుల్, ఉపాధ్యక్షుడు దుబ్బాక సతీష్, సభ్యులు కొల బాపురెడ్డి,రామిండ్ల బాబు, కందుకూరి రవి,జెరిపోతుల శ్రీనివాస్,గన్నరాజుపాల్గొన్నారు.