24 April, 2026 | 12:46 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

అక్కడక్కడా తేలికపాటి వానలు

11-09-2024 12:54 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో వారం రోజులపాటు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని మంగళవారం హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఏ ప్రాంతానికి స్పష్టంగా వర్ష సూచన ఉందని ఐఎండీ చెప్పలేదు. ఈ క్రమంలో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు. హైదరాబాద్‌తో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైన ఉంటుందని, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 30, కనిష్ఠంగా 23 డిగ్రీల వరుక నమోదవుతాయని వివరించింది.