13 July, 2026 | 5:14 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

స్కూల్ డైనింగ్ హాల్కు తాళం

19-01-2026 08:41 PM

కొల్చారం,(విజయక్రాంతి): బిల్లులు చెల్లించలేదని నిరసిస్తూ కొల్చారం మండలం చిన్నఘనపూర్ హైస్కూల్ డైనింగ్ హాల్కు గుత్తేదారు మంగలి శంకర్ తాళం వేశారు. 'మన ఊరు - మన బడి' కింద రూ. 10 లక్షల సొంత డబ్బుతో హాల్ నిర్మించి మూడేళ్లయినా ప్రభుత్వం నుంచి నయా పైసా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాళం వేయడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి తన బకాయిలు చెల్లించాలని కోరారు.