calender_icon.png 20 May, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల యజమానులు నిబంధనలు పాటించాలి

20-05-2025 01:27:35 AM

డీటీఓ బి.మానస.

వనపర్తి టౌన్ మే 19: జిల్లాలో ఉన్న పాఠశాల యజమానులు స్కూల్ బస్ లకు పిట్నెస్, సేఫ్టీ నేమ్స్ ఫైర్ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇమేజెస్ డోర్, మరియు కేర్ టీచర్ బస్ లో ఉండాలని వనపర్తి డి టి ఓ. బి. మానస అన్నారు. సోమవారం స్కూల్ యాజమాన్య సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

బస్సులు ఏ విధంగా ఉండాలి స్కూల్ చిల్డ్రన్స్ ఏ విధంగా జాగ్రత్త ఇంటికి చేర్చాలి స్కూల్ బస్సెస్ ఏ విధంగా ఫిట్నెస్ తో ఉండాలి అని సేఫ్టీ నేమ్స్ ఫైర్ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇమేజెస్ డోర్ అన్ని ఉండాలి కేర్ టీచర్ బస్సులో ఉండాలి అని వాళ్లకి అవగాహన వచ్చే విధంగా చెప్పారు.

దీంతోపాటు డ్రైవర్లు ఎలాంటి మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని బాధ్యతలు మొత్తం స్కూల్ యజమాని దగ్గరగా ఉండి  చూసుకోవాలని డి టి ఓ బి మానస తెలిపారు.అదేవిధంగా ప్రతి ఒక్క బస్సు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఫిట్నెస్ అన్నీ కలిగి ఉండాలన్నారు.