9 April, 2026 | 10:15 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సై ఫై కిల్లర్

22-02-2026 12:00 AM

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్ , పద్మనాభరెడ్డి ఏ నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి శనివారం రిలీజ్ చేశారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “పూర్వజ్ ‘కిల్లర్’ సినిమాను సై ఫై థ్రిల్లర్ జానర్స్ కలిపి బాగా రూపొందించారు. కాంబినేషన్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఈ మూవీ టీజర్ టీజర్ చాలా బాగుంది” అన్నారు.