21 April, 2026 | 4:41 PM

Breaking News

డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •  

జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక

07-02-2025 12:28 AM

కామారెడ్డి ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం క్రీడా పోటీలను నిర్వహించారు. ఎన్ వైకే ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్పోరట్స్ మీట్ ను నిర్వహించారు. క్రీడాకారులకు కబడ్డీ కోకో వాలీబాల్ బ్యాట్మెంటన్ 200 మీటర్ల రన్నింగ్ పోటీలను నిర్వహించారు.

ఈ క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ భూలక్ష్మి, ఎస్‌ఎస్‌ఎల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, ఎన్ వై కే వాలంటీర్ సునీల్ రాథోడ్, చిరంజీవి, కృష్ణ, విటల్, తదితరులు పాల్గొన్నారు.