విద్యా ప్రమాణాలపై సెమినార్
నిర్మల్: పట్టణంలోని వాసవి విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాలపై సెమినార్ ను సోమవారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక తన్వి ఫంక్షన్ హాల్లో వాసవి విద్యా సంస్థల్లోన్ని ఉపాధ్యాయులకు వాసవియాజమాన్యం ( N. ఉపేంధర్రెడ్డి HOD కరిక్యులమ్ మరియు టెక్స్ట్ బుక్ SCERT (RETD)చేత విద్యా ప్రమాణాలపై సెమినార్ నిర్వహించారు. IC ఈ సెమినార్లో ఉపేందర్రెడ్డిగారు విద్యా ప్రమాణాలను వివరిస్తూ ఒక ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడని పేర్కొంటు ఒక టీచర్ ఒక లక్ష్యం ఉండాలి కాంటెంట్కాదు అన్నారు.
మార్కులు ముఖ్యం కాదు జ్ఞాన సముపార్జన ముఖ్యమని పిల్లలతో ఎక్కువ మాట్లాడాలని సూచించారు. ఆలోచన విధానాన్ని పెంచాలి సృజనాత్మక వైఖరిని అలవర్చాలని అన్నారు. విద్యార్థులు కావ తరగతికి వచ్చేసరికి ఒక నిమిషానికి 60 పదాలు చదవగల్గాలి ఇంటి పనిని తగ్గించి రీడింగ్ కల్చర్ అభివృద్ధి చేయాలని అన్నారు. మైండ్లో- 2. 1) 4) 5 6 తదుపరి సిలబస్ కంప్లీట్ చేయడం ముఖ్యంకాదు. ఎంత నేర్పాము ఎంత నేర్చుకున్నారు అనే దానిపై ఉపాధ్యాయులు పునఃశ్చరణ చేసుకోవాలి విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెంచుకోవాలని సూచించారు.






