17 March, 2026 | 8:36 AM

బ్రిడ్జ్ ఒలింపియాడ్‌లో రజతం

05-11-2024 12:00 AM

బ్యూనస్‌ఎయిర్స్: అర్జెంటీనా వేదికగా జరిగిన 16వ వరల్డ్ బ్రిడ్జ్ ఒలింపియాడ్‌లో భారత సీనియర్ జట్టు రజతం గెలుచుకుం ది. ఫైనల్లో భారత్ 165-208 తేడాతో అమెరికా చేతిలో పరాజయం చవిచూసింది. కమ ల్ ముఖర్జీ, విభాస్ తోడి, బదల్ దాస్, ప్రణబ్ బర్దన్, అరుణ్ బపట్, రవి గొయెం కా, గిరిష్ బిజూర్‌లతో కూడిన సీనియర్ బృందం ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఫైనల్లో ఆరు సెగ్మెంట్ల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెగ్మెంట్ల పాటు అమెరికా, భారత్ పోటాపోటీగా తలపడ్డాయి.