30 July, 2026 | 5:17 PM

Breaking News

భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •   మంథనిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం   •   ఆగస్టు 1లోగా సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేసుకోవాలి   •   వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం   •   దేశంలో విమాన ఛార్జీలపై నియంత్రణేది?   •   కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్‌ ఆవిష్కరణ   •   బెల్ట్‌షాపుల మూసివేతకు పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ తీర్మానం   •   ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   ప్రమాదమని తెలిస్తే కాల్ చేయండి   •   లైసెన్స్ లేని, నాణ్యత లేని విక్రయదారులకు బారీ జరిమానా   •  

పోచమ్మ బోనాల తొట్టెల మహోత్సవానికి సింగిరెడ్డి ఆహ్వానం

30-07-2026 04:43 PM

మాజి సర్పంచ్ భేరి ఈశ్వర్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మతల్లి పండుగ బోనాల తొట్టెల మహోత్సవానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజి  అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని ముఖ్య అతిథిగా గుండ్లపోచంపల్లి గ్రామ మాజి సర్పంచ్ బేరీ ఈశ్వర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ డివిజన్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్.యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిల రాఘవేందర్ రెడ్డి.సంపత్ యాదవ్.తదితరులు పాల్గొన్నారు.