3 April, 2026 | 8:12 PM

పాము కలకలం

03-04-2026 06:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ వెళ్లే రహదారిలో ఓ పాము కలకలాన్ని సృష్టించింది. రోడ్డుపై ఏడున్నర అడుగుల పాము కదలకుండా ఉండడంతో స్థానికులు పాములు పట్టి యాస్మిన్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరిన యాస్మిన్ పాములు పట్టుకోగా అతని చేతిను చుట్టుముట్టు వేయడంతో దాన్ని వదిలించుకుని ఆ తర్వాత బంధించి సమీప అడవిలో విడిచి పెట్టారు.