24 June, 2026 | 2:26 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

భూ భారతితో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం

12-06-2025 12:00 AM

బూర్గంపాడు, జూన్ 11(విజయక్రాంతి): భూభారతి చట్టం ద్వారా పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని, భూభారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తహశీల్దార్ శిరీష అన్నారు. బుధ వారం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రా మపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

వాటిని వెంటనే పరి ష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మొరంపల్లి బంజర గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ రామ్ నరేష్ బృందం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు, పంచాయతీ కార్యదర్శు లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.