calender_icon.png 13 February, 2026 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సమస్యకు పరిష్కారం

13-02-2026 03:48:27 PM

సర్పంచ్ బెండరే కృష్ణాజి

వాంకిడి, (విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమి స్తామని వాంకిడి మండలంలోని బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. శుక్రవారం రానున్న వేసవికాలంలో నీటి ఎద్దటి ఏర్పడకుండా ముందస్తుగా గ్రామంలోని 5వ వార్డులో మినీ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేయించి మాట్లాడారు. గ్రామస్తులకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తు న్నామని చెప్పారు. తాగునీరు అందించడం, విధి లైట్ల ఏర్పా టు చేయడం, మురుగు కాల్వ లను శుభ్రం చేయించడం వంటి పనులను చేస్తున్నామ న్నారు. ఆయన వెంట వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులున్నారు.