29 April, 2026 | 9:33 PM

Breaking News

పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •   పదిలో మెరిసిన జవహర్ నగర్ పేదింటి ఆణిముత్యాలు   •   పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత   •   విధి నిర్వహణలో అలుపెరుగని శ్రామికుడికి విరామం   •  

గాజులపేట కాలనీలో నీటి సమస్యకు పరిష్కారం

12-03-2026 11:47 AM

భిక్కనూర్, మార్చి12(విజయ క్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని గాజులపేట కాలనీలో నీటి ఎద్దడిని నివారించేందుకు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. తొమ్మిదో వార్డ్ సభ్యుడు గజ్జె వేణు ఆధ్వర్యంలో బోరు మోటర్‌ను ప్రారంభించారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రోల్ల రాజు, సురేష్ గౌడ్, గంగల రవీందర్, బండి సత్యం, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు ఈ చర్యను అభినందించారు