26-01-2026 12:44:41 AM
పాల్గొన్న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్
సికింద్రాబాద్ జనవరి 25 (విజయ క్రాంతి): సూర్యుడు అవతరించిన ఈ సూర్య జయంతి సందర్భంగా అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కార్పొరేటర్ ము ద్దం నరసింహ యాదవ్ కోరుకుంటున్నాను. పవిత్ర రథసప్తమి సందర్భంగా ఓల్డ్‌బోయిన్‌పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆదివారం తిరుమలగిరిలో సూర్య భగవాన్ టెంపుల్ లో ప్రత్యేక దర్శనం చేసుకుని,ఆ ప్రత్యక్ష నారాయణుడిని స్మరించుకుని,119 డివిజన్ ప్రజ లంద రు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో గడపాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షిస్తున్నారు.