26-01-2026 12:43:31 AM
కుషాయిగూడ,జనవరి 25, (విజయ క్రాంతి) : తెలంగాణ జైళ్ల్ల శాఖలో ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు వరంగల్ సెంటర్ జైలుకు చెందిన డిప్యూటీ జైళ్లర్ సుధాకర్ రెడ్డి చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం అసిస్టెంట్ డి ప్యూటీ జైళ్లర్ అశోక్‌లు ఎంపికయ్యారు గత ముపై సంవత్సరాల క్రితం జైళ్ల్ల శాఖలో వాటర్ నుంచి అసిస్టెంట్ డిప్యూటీ జైళ్లర్ దాకా పదోన్నతి పొందారు. ముప్పు ఏళ్లుగా జైళ్ల శాఖలో సేవలు అందించారు.
ఖైదీల సదుపావర్థనలో వీరు కనబరిచిన ప్రతిభ ఎలాంటి ఆరోపణలు. లేకపోవడం విధి నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శించడం జైళ్ల్ల శాఖ ఉన్నత అధికారుల మన్నలలు పొందడం తెలంగాణ జైళ్ల్ల శాఖ ఉన్నత అధికారులు. ఇద్దరి అధికారులను ఎంపిక చేసి ఈ ప్రతి పదనను కేంద్రంకు పంపించారు రాష్ట్ర పతి అవార్డుకు. ఎంపిక కావడం అంటే మరింత బాధ్యత పెంచింది అన్నారు.