calender_icon.png 25 September, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా బగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!

24-09-2025 11:45:40 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్

జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి

శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి  దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి  అమ్మవారిప్రత్యేక పూజలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నాము అని అన్నారు.