2 August, 2026 | 5:04 PM

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర నాయకులు

02-08-2026 03:53 PM

కామారెడ్డి,ఆగస్టు 02,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి దేవి అమ్మవారికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన  నాయకులు ఇలియాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, బాల్యాల రేఖ సుదర్శన్, సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్, సీతారాం మధు, ఆశ బోయిన శ్రీనివాస్, అనంతరెడ్డి, నర్సారెడ్డి శంకర్ రెడ్డి శ్రీకాంత్  ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధారెడ్డి రమేష్ లింగం,  బాలరాజు వెంకటేశం,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.