3 July, 2026 | 12:44 PM

Breaking News

ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి   •   మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కె.హరిత   •   ​బిఆర్ఎస్ నాయకుడికి పరామర్శ   •   పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా?.. చూద్దాం రండి.!   •   ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు   •   షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు అధికారుల కసరత్తు   •   ​ఫ్యూచర్ సిటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం   •   అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   కోదాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావు   •   ఎర్రుపాలెం శివాలయానికి శృంగేరి శారద పీఠాధిపతి   •  

ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు

03-07-2026 11:58 AM

మున్సిపల్ కమీషనర్ సాహితి రెడ్డి

షాద్ నగర్ జూలై 3 (విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీ సంఘం పరిధిలోని వార్డులలో కొత్తూరు మున్సిపల్ కమీషనర్ సాహితి రెడ్డి శుక్రవారం వార్డులలోని శానిటేషన్ పనులను పరిశీలించారు.ప్రజలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.అదేవిధంగా శానిటేషన్ సమస్యలు రాకుండా చూసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు.ఆమె వెంట మునిసిపల్ శానిటేషన్ ఇంచార్జ్ మహేష్, జవాన్లు, తదితరులు పాల్గొన్నారు.