17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అవినీతి అధికారులపై సుమోటో విచారణ

26-05-2025 09:57 AM

అంగన్వాడి టీచర్లు,ఆయాల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

 నరాటి ప్రసాద్ .

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) టేకులపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు ఆయాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న టేకులపల్లి సిడిపిఓ, సూపర్వైజర్లపై సుమోటో విచారణ నిర్వహించాలని, విధుల నుంచి తొలగించాలని అంగనవాడి టీచర్లు ,ఆయాల అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.