10 April, 2026 | 3:54 PM

Breaking News

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •  

13 మంది బీజేపీ రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు

10-02-2026 12:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): పార్టీ నియమ నిబంధనలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల నుంచి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన మొత్తం 13 మంది అభ్యర్థులను సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. వారం రోజుల్లోపు రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని కోరారు.