ఆకట్టుకున్న బోధనోపకరణ మేళా
21-09-2026 | 06:20pm
బేల సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): బేల మండలం(Bela Mandal)లోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి బోధనాభ్యాసన సామాగ్రి మేళ(TLM) ఎంతగానో ఆకట్టుకుంది. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు సృజనాత్మకతతో తయారుచేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు.