9 July, 2026 | 5:32 PM

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం

14-09-2024 11:59 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 20న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో హైడ్రాకు చట్టబద్దత, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.