9 July, 2026 | 6:18 PM

లక్ష్మణ చందా ఎంఈఓగా రాజు నాయక్

09-07-2026 05:25 PM

ఖానాపూర్ ( విజయక్రాంతి): లక్ష్మనా చందా మండల నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన రాజు నాయక్  గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంఈఓ గా పనిచేసిన ఉద్యోగి పదవి విరమణ పొందడంతో జడ్పిహెచ్ఎస్ సునీత పాఠశాల పీజీ హెడ్ మాస్టర్ రాజు నాయక్ ఇన్చార్జ్ ఎంఈఓ గా నియమితులయ్యారు . నియమితులైన మండల విద్యాశాఖ అధికారికి ఉపాధ్యాయులు కలిసి సన్మానం చేశారు.