calender_icon.png 12 November, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో నాలుగురు మంత్రులు పర్యటన

12-11-2025 02:04:56 PM

శ్రీసమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై ఉన్నత అధికారులతో సమీక్ష

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్ లో శ్రీసమ్మక్క సారలమ్మ మహా జాతర 2026  నిర్వహణపై ఉన్నత అధికారులతో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు