17 April, 2026 | 2:38 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

23-02-2026 12:59 AM

బోధన్, ఫిబ్రవరి 22(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ కోట మైసమ్మ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో మల్లారం స్వామి కృష్ణ మనోజ్ ఆధ్వర్యంలో మహా యజ్ఞం నిర్వహించి, ప్రవచనం చేశారు. ఆలయం వద్దకు భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజ్, గుంత గంగాధర్, గౌతమ్ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.