15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వెంకటసాయి నగర్ కాలనీ ఫేజ్-1

23-02-2026 12:58 AM

నూతన అసోసియేషన్ కార్యవర్గo ఎన్నిక

ఘట్ కేసర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : చౌదరి గూడెం వెంకటసాయినగర్ కాలనీ ఫేజ్-1 అసోసియేషన్ నూతన కార్యవర్గoను ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడుగా పార్థివ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జి. ఆనంద్, ప్రధాన కార్యదర్శి మాల్యా అజ్మీరా,

కోశాధికారి చరణ్ కుమార్,  సంయుక్త కార్యదర్శి  విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులుగా  జనార్దన్, రవీందర్ రెడ్డి, శంకర్, సుధాకర్, సాగర్, పవన్, మహేష్, సందీప్, శ్రీకాంత్, లింగస్వామి, జగదీశ్వర్, కనకయ్య,హరికృష్ణ, రాజారామ్, సుభాష్, కుసుంభ, ఎన్నికల కమిటీ సభ్యులు గా మురళి, వెంకటేశ్వర్లు, జగదీశ్వర్, శంకర్ సుధాకర్ ఉన్నారు.