9 May, 2026 | 1:11 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

కివీస్ క్రికెటర్ల కాంట్రాక్ట్ రద్దు

16-08-2024 12:00 AM

ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెటర్లు డెవన్ కాన్వే, ఫిన్ అలెన్ తమ సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నట్లు కివీస్ క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. అయితే సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉంటానని కాన్వే బోర్డుకు తెలిపినట్లు సమాచారం. గతంలో విలియమ్సన్ తన కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న విషయం విదితమే. ‘నాకు సహకరించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. జట్టుకు ఆడడం గౌరవంగా భావిస్తున్నా’ అని కాన్వే ప్రకటించాడు.