29 August, 2026 | 12:41 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •  

అగ్రికల్చర్ ఏఓ శ్రీనివాస్ రావు ని పరామర్శించిన టీజీఐడిసి చైర్మన్ మువ్వా

03-07-2026 10:43 AM

సత్తుపల్లి. జులై 2(విజయక్రాంతి): సత్తుపల్లిఅగ్రికల్చర్ ఏఓ శ్రీనివాస్ రావు టి జి ఐ డి సి  చైర్మన్ గమువ్వా విజయబాబు  మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య రీత్యా పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేత్తుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగులేటి ,మువ్వాఅభిమానులు పాల్గొన్నారు.