2 April, 2026 | 9:33 PM

థాయ్‌లాండ్ చిత్తు..

28-11-2024 12:00 AM

మస్కట్: పురుషుల జూనియర్ ఆసియా కప్ వేటను భారత్ ఘనంగా ఆరంభించింది. బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 11-0 తేడాతో విజయాన్ని అం దుకుంది. గురువారం రోజు భారత్ జపాన్ తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ డి పెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. పాకిస్తాన్ పూల్ బీలో ఉంది.