calender_icon.png 17 September, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక, నిక సారథ్యంలో

28-11-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న మహిళల అండర్-19 ట్రై సిరీస్‌లో (భారత్ ఏ, భారత్ బీ, సౌతాఫ్రికా) భారత్ ఏ జట్టును సైనిక, బీ జట్టును నిక ప్రసాద్ ముందుకు నడిపించనున్నారు. ఈ మ్యాచ్‌లు పూనేలో జరుగు తాయని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.