calender_icon.png 9 May, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సైనిక బలగాలకు ధన్యవాదాలు

08-05-2025 12:45:58 AM

-బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ వినయ్ కుమార్

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి) : ’ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత సైనిక బలగాలు ఉగ్రవాదులను మట్టి కల్పించడం అభినందనీయమని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. బుధవారం గాంధీనగర్ డివిజన్‌లోని ఆంధ్రా కేఫ్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చి హ ర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ బీజేపీ సీనియ ర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, విఎస్టీ రాజు, ఎం.ఉమేష్, ప్రకాష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, మదన్మోహన్, సాయి కుమార్, దోనేటీ సత్యం, సత్యేంధర్, డి.కుమార్, ధనరాజ్, జ్ఞానేశ్వర్, రఘు యాదవ్, సాయి కృష్ణ యాదవ్, నీరజ్ ప్రశాంత్, రాహుల్, భాను, కృష్ణవేణి, సంయుక్త రాణి పాల్గొన్నారు.