17 July, 2026 | 12:17 AM

ఎలగే పిల్ల..

17-07-2026 12:17 AM

కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేశ్ తమ్మినేని దర్శకుడు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఆగస్టు 7న రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ‘ఎలగే పిల్ల’ అనే పాటను టాలీవుడ్ నిర్మాత నాగవంశీ రిలీజ్ చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను కపిల్ కపిలాన్, దేవజండ్ ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: మాయా వీ; సంగీతం: దేవ్ జండ్; ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి.