17 April, 2026 | 11:31 AM

జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం

09-06-2025 12:41 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ క్రైం, జూన్ 8 (విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నానని, మాగంటి కుటుంబస భ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.